నవంబర్ 28 , మహాత్మ జ్యోతిరావు పూలే 127 వ వర్ధంతి. జ్యోతీరావ్ పూలె లేదా జ్యోతీబా గోవిందరావ్ పూలె,ఆంగ్లం:-Jotiba Govind Rao Phule, మరాఠీ:-जोतीबा गोविंदराव फुले జననం11-4-1827, మరణం28-11-1890, మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త థామస్ పెయిన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్ ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఇతడు స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుస్మృతినితిరస్కరించాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని... మీ కాపువెల్ఫేర్.కం టీం